లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో మరొక్కసారి ఎదురుదెబ్బ తగిలింది. చిన్న కుమారుడి పరీక్షల కోసం మద్యంత బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న అప్పీల్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది.
Kalvakuntla Kavitha, who is in Tihar Jail facing charges in the liquor scam, faced another setback in Delhi's Rouse Avenue court. The Rouse Avenue court rejected the appeal to grant bail to the younger son for his exams.
~CR.236~CA.240~ED.234~HT.286~