ఫోన్ ట్యాపింగ్ తో నాకేంటి సంబంధం.? లై డిటెక్టర్ టెస్టు రెఢీ.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-04-13

Views 103

ఫోన్ ట్యాపింగ్ అంశలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికి సీఎం రేవంత్ రెడ్డి, బీజేపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తటస్థ వేదిక మీద లై డిటెక్టర్, నార్కో ఎనాలిసిస్ టెస్టుకు తాను సిద్దమని కేటీఆర్ స్పష్టం చేసారు.
BRS Working President KTR was furious as to why he was criticizing CM Revanth Reddy and BJP Union Minister Kishan Reddy even though he said he had nothing to do with the phone tapping issue. KTR clarified that he is ready for lie detector and narco-analysis test on a neutral platform.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS