ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్న సందర్బంలో ఘాటు వ్యాఖ్యలు చేసారు. బీజేపి చేతిలో విచారణ సంస్దలు పనిచేస్తున్నాయని, రెండు సంవత్సరాలుగా బీజేపి ఏం చెబితే సీబీఐ అదే చేస్తోందని విమర్శించారు కవిత.
MLC Kavitha, who is accused in the Delhi liquor scam, made harsh comments on the occasion of her appearance in Rouse Avenue court on Tuesday. Kavitha criticized that the investigation agencies are working in the hands of the BJP and that the CBI has been doing whatever the BJP says for two years.
~ED.232~CA.43~CR.236~