తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి కేంద్రీకరించబోతున్నారు. ఏపీలో అనూహ్య విజయం సాధించిన టీడిపి అదే ఉత్సహాంతో తెలంగాణలో కూడా పార్టీ సంస్ధగతంగా బలోపేతం చేయాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
AP CM Chandrababu Naidu is going to focus on strengthening Telugu Desam Party in Telangana. It seems that Chandrababu is determined to strengthen the party institutionally in Telangana with the same enthusiasm that TDP achieved in AP.
~CA.43~CR.236~ED.234~HT.286~