With the announcement of Rohit Sharma's retirement from T20s, it has become interesting to know who is going to be the captain of T20s in the coming days.
It is in this context that KL Rahul's name comes up on the screen a lot.టీ 20 లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో టీ 20 లకు ఎవరు సారధిగా ఉండబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెరపైకి కే ఎల్ రాహుల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.
#Teamindia
#Rohitsharma
#Viratkohli
#KLRahul
#HardikPandya
#BCCI
#newcaptain
~CA.43~ED.234~PR.38~