తెలంగాణకు తీవ్ర అన్యాయం.. కేంద్ర బడ్జెట్ పై టీ-టీడీపీ ఫైర్.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-07-24

Views 20

తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు తెలుగుదేశం తెలంగాణ అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గా ప్రసాద్. బడ్జెట్ అంశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చతో తమకు సంబందం లేదు కానీ, తెలంగాణకు బీజేపి చేసిన అన్యాయాన్ని మాత్రం సహించబోమన్నారు దుర్గాప్రసాద్.
Telangana spokesperson Nelluri Durga Prasad said that the central government has done a great injustice to the state of Telangana in the budget. Durga Prasad said that they have nothing to do with the discussion going on in the country regarding the budget, but they will not tolerate the injustice done by BJP to Telangana.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS