బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసారు. బీజేపీ నుండి మొదలైన రేవంత్ రాజకీయ ప్రస్తానం బీజేపీ పార్టీతోనే ముగుస్తుందని, అందుకు తగ్గ ఒప్పందాలు ఎప్పుడో ప్రధాని మోదీతో చేసుకున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
BRS Party Working President KTR made sensational allegations against CM Revanth Reddy. KTR said that Revanth's political career, which started from BJP, will end with the BJP party and he has made agreements with Prime Minister Modi.
~CA.43~CR.236~ED.234~HT.286~