హరీష్ రాజీనామా చేయాలి.. మైనంపల్లి సవాల్.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-08-20

Views 52

సిద్దిపేటలో యుద్ద వాతావరణం చోటుచేసుకుంది. రైతురుణ మాఫీ పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు, మాజీ మంత్రి హరీష్ రావు మద్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. హరీష్ రావు సిద్దిపేటలో రాజీనామా చేసి తనపై గెలవాలని మైనంపల్లి హనుమంత రావు సవాల్ విసిరారు.
An atmosphere of war prevailed in Siddipet. There was a clash between Congress leader Mynampalli Hanumantha Rao and former minister Harish Rao over farmer loan waiver. Hanumantha Rao of Mynampalli challenged Harish Rao to resign in Siddipet and win against him.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS