కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. న్యాయ సలహాలు తీసుకుంటున్న మంత్రి | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-03

Views 482

తనపై అనుచిత ఆరోపణలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ మంత్రి  కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు ఎలాంటి సమాదానం ఇవ్వాలి అనే అంశంపై కొండా సురేఖ న్యాయసలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
KTR has sent legal notices to Telangana Congress Minister Konda Surekha who made inappropriate allegations against him. Surekha seems to be taking legal advice on the issue of how to respond to the legal notices sent by KTR.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS