Many farmers in Telangana are waiting for loan waiver and farmer assurance. The government has waived off loans only to some people. The farmer has not given assurance to anyone.
తెలంగాణలోని చాలా మంది రైతులు రుణ మాఫీ, రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కొంత మందికి మాత్రమే రుణ మాఫీ చేసింది. ఇక రైతు భరోసా ఎవరికీ కూడా ఇవ్వలేదు.
#croploanwaiver
#farmers
~VR.238~CA.240~ED.234~HT.286~