ఘనంగా రామోజీరావు జయంతి వేడుకలు

ETVBHARAT 2024-11-16

Views 2

Ramoji Rao Birth Anniversary Celebrations: అక్షర యోధుడు, అలుపెరుగని ధీరుడు దివంగత రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అంజలి ఘటించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. రామోజీరావు జయంతి వేళ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన బాటలోనే ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS