విశాఖ ఉక్కు పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదు

ETVBHARAT 2024-11-21

Views 0

Heated Discussion in Legislative Council: విశాఖ ఉక్కు పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా మంత్రులు తేల్చిచెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారంటూ వైఎస్సార్​సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అమాత్యులు ఈ మేరకు సమాధానమిచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS