BRS MLa and EX Minister KTR arrested by police Who were going to Telangana Assembly Meetings
టీ షర్ట్స్ ధరించి అసెంబ్లీ వస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీ షర్ట్స్‌ధరించడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వాగ్వాదం చోటుచేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులో తీసుకున్నారు. కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ కు చెందిన ఎంఎల్ఏ లను అరెస్ట్ చేశారు.
#Ktrarrest
#assemblymeetings
#brs
#ktr
#kcr
#brsmlas
#cmrevanthreddy
#congress
#telangana
Also Read
భావనే కాదు భావోద్వేగం - కేసీఆర్ కు రేవంత్ ఆహ్వానం..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-announcement-over-telangana-thalli-statue-invites-kcr-for-inguaration-415729.html
ఇక సమరమే, టార్గెట్ రేవంత్ - కేసీఆర్ కీలక నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/kcr-bitterly-criticised-changing-of-the-telangana-talli-statue-made-key-decision-415713.html
సీఎం రేవంత్ కీలక ప్రకటన - కేసీఆర్ కు చెక్..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-to-make-key-announcement-in-assembly-over-telangana-talli-statue-unveiling-in-secretariat-415709.html
~ED.232~PR.358~HT.286~