ఎన్టీఆర్ మూడు అక్షరాల పేరు కాదు ప్రభంజనం. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్. ప్రజల గుండెల్లో ఆయన స్థానం దేవుడు. నటుడుగా అయినా నాయకుడిగా అయినా ఎన్టీఆర్ గారే నంబర్ 1. తెలుగోడి పవర్ ఢిల్లీ కి చూపించింది ఎన్టీఆర్. - మంత్రి నారా లోకేష్
#ntrdeathanniversary
#NTRamaRao
#ntr
#naralokesh
#NTRLivesOn
#JoharNTR