Dhoni Rare Crying Video, Cried Movements | Oneindia Telugu

Oneindia Telugu 2017-07-07

Views 1

Team India’s loss to West Indies by 11 runs in the fourth One Day International would be a match they would like to forget.

నాలుగో వన్డేలో విండిస్ విజయం సాధించడంతో ఆటగాళ్లు సంతోషంగా ఒకరిని మరొకరు అభినందించుకున్నారు. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత్ విఫలమైందన్న బాధతో ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కూర్చున్నాడు. అంతేకాదు ధోని కంటతడి పెట్టినట్లుగా టీవీ ఇమేజి వీడియోల్లో మనం చూడొచ్చు

Share This Video


Download

  
Report form