Rs. 200 Notes Launched, Trolls And Memes | Oneindia Telugu

Oneindia Telugu 2017-08-26

Views 6

People queue up outside RBI to get new Rs 200 currency notes watch video here.All You Need To Know here
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్‌బిఐ రూ.200 డినామినేషన్ కరెన్సీని శుక్రవారం నాడు ప్రవేశపెట్టింది. కొత్త రూ. 200 రూపాయాల నోటు కోసం రిజర్వ్‌బ్యాంకుల వద్ద కస్టమర్లు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దేశ రాజధానిలోని కొత్త నోట్ల కోలాహలం నెలకొంది. రూ.50, రూ.200 నోట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. రిజర్వ్ బ్యాంకు శుక్రవారంనాడు కొన్ని ఎంపిక చేసిన ఆర్‌బీఐ శాఖలు, బ్యాంకుల ద్వారా రూ.200 నోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS