RBI - Old Series Rs 100 Currency Notes Will Gradually Go Out Of Circulation | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-22

Views 64

Assistant General Manager (AGM) of the Reserve Bank of India (RBI) B Mahesh on Thursday January 22 said that the old series of currency notes including Rs 100, Rs 10 and Rs 5, will gradually go out of circulation with RBI planning to withdraw them by March-April.
#RBI
#ReserveBankOfIndia
#100Notes
#Rs100
#DistrictLevelSecurityCommittee
#DistrictLevelCurrencyManagementCommittee

మర్చి,ఏప్రిల్ లో పాత రూ. 100 నోట్లకు స్వస్తి పలకనున్న ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ముంబై లో జరిగిన జిల్లాస్థాయి భద్రతా కమిటీ,జిల్లా స్థాయి కరెన్సీ నిర్వహణా కమిటీ సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మర్చి,ఏప్రిల్ నెలల్లో పాత 100,10,5 రూపాయల నోట్లు చెలామణి నిలిపివేయనున్నట్లు తెలిపారు.

Share This Video


Download

  
Report form