Bigg Boss Telugu : Balayya Shocking Entry In Bigg Boss Show

Filmibeat Telugu 2017-08-26

Views 6

In the telugu reality show bigg boss jr. ntr entertaining the telugu people. In the tollywood movies using this show for their movie promotions. Recently balayya paisavasool movie planning to release for that balayya and ntr planning paisavasool movie promotion in bigg boss.
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టెలివిజన్ అండ్ ఇండస్ట్రీ అనడంలో తప్పు లేదు. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కునే సినీ జనాలు.. బిగ్ బాస్ ను బాగానే ఉపయోగించుకుంటున్నారు. పైగా ఇది మిగిలిన టీవీ కార్యక్రమాల మాదిరిగా ఏళ్లకు ఏళ్లు టెలికాస్ట్ కావడం కాకుండా.. లిమిటెడ్ టైం మాత్రమే ప్రసారం అయ్యే కార్యక్రమం కావడంతో జనాల అటెన్షన్ ఎక్కువగానే పెడుతున్నారు.

Share This Video


Download

  
Report form