TDP Expecting YSRCP MLAs Joinings జగన్ వచ్చేసరికి ఎమ్మెల్యేలు జంప్, వైసిపికి షాక్: అందుకే?| Oneindia

Oneindia Telugu 2017-09-11

Views 1.2K

Telugu Desam Party leaders are hoping that many YSR Congress Party MLAs may join in Telugu Desam Party soon. After Nandyal and Kakinada victory TDP leaders are expecting joinings.
నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి, కాకినాడలో టిడిపి గెలుపు నేపథ్యంలో ఆ ప్రభావం వైసిపి అధినేత జగన్‌కు మరికొద్ది రోజుల్లో తెలియనుందని అంటున్నారు.
వైసిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీతో లోలోపల చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరవచ్చుననే ప్రచారం సాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS