In a major setback to YSR Congress leader Mithun Reddy, two factions of the YSR Congress created ruckus during a party meeting held in Rayalaseema. Workers of one of the two groups that they are being suppressed within the party.
అనంతపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.