A number of impressive batsmen are doing the rounds in world cricket and it’s a tough ask for anyone to single out any player. Ricky Ponting was one of the best batters of his generation in the formats he played. Recently, he had the opportunity to pick his best batsman. He could’ve gone for an Australian cricketer, however, he revealed Virat Kohli as the best current batter in the world.
#rickyponting
#australia
#t20
#viratkohli
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఢిల్ డేర్ డెవవిల్స్‌కు ప్రధాన కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన రికీ పాంటింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న పాంటింగ్.. ను అడిగిన ప్రశ్నకు కోహ్లీయేనని పేర్కొన్నాడు. ఒకే వేళ స్మిత్ బాల్ ట్యాంపరింగా కారణంగా జట్టుకు దూరం కాకపోయుంటే.. కచ్చితంగా స్మిత్ పేరే చెప్పి ఉండేవాడిని అని పేర్కొన్నారు.
రికీ పాంటింగ్ కూడా క్రికెట్ ఆడుతున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ బ్యాట్స్‌మన్ అని కూడా అనిపించుకున్నాడు. 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ పాంటింగ్ ఆ వయస్సులో అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకునేవాడు. స్మిత్ లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ ది బెస్ట్ అని చెప్పాడు. ఈ బాల్ ట్యాంపరింగ్ విషయాన్ని మినహాయించి అంతకుముందు ఆడిన 3-4ఏళ్ల క్రికెట్ ప్రస్తానంలో ప్రస్తావిస్తే. స్టీవ్ స్మిత్ యే ఉత్తమ ఆటగాడని చెబుతానని పేర్కొన్నాడు.