"I'm taking ours every day of the week. India's is fantastic ; Bumrah and Shami have been amazing for the last couple of years and then you put Umesh Yadav into the equation with Ishant Sharma, they've got some very, very good fast bowlers," Ponting was quoted.
#jaspritBumrah
#mohammedshami
#UmeshYadav
#IshantSharma
#RickyPonting
#cricket
#teamindia
ఆస్ట్రేలియా బౌలర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా రాణించగలరు. టీమిండియా కన్నా ఆసీస్ జట్టు బౌలింగే అత్యుత్తమం అని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు.. పేసర్ మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లయన్‌లు కీలక పాత్ర పోషించారు.