Telangana Elections 2018 : జూబ్లీ హిల్స్‌ మాదే... కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీ !

Oneindia Telugu 2018-10-24

Views 269

TJS has now firmly told the Congress that they will contest from 40 seats independently if the Congress doesn’t offer them 10 seats by October 24. According to TJS leaders, a meeting that was held on Friday in Hyderabad was inconclusive after the TJS persisted with its initial demand of 15 seats.
#TelanganaElections2018
#Chandrababu
#Kodandaram
#TJSParty
#Mahakutami
#congress
#Telangana

మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాలేదు. పార్టీ పంచుకునే సీట్ల లెక్క తేలుతున్నా... ఎవరెక్కడ పోటీ చేయాలనే అంశంపై క్షేత్రస్థాయిలో పంచాయతీలు ఇప్పుడప్పుడే తెగేలా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఈ విషయంలో పోటాపోటీ నెలకొంది. ఇప్పటికే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరువు సీట్ల విషయంలో ఇరు పార్టీలు పోటీ పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఈ సీటు విషయంలో కాంగ్రెస్, టీడీపీ పట్టుదలకు పోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS