Telangana Elections 2018 : High Tension In Kodangal, kalwakurthy And Warangal

Oneindia Telugu 2018-12-07

Views 962

Telangana Elections 2018 LIVE Updates: Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats, while voting in 13 Maoist affected seats start at 7 am and end at 4 pm. The main contest is between the ruling Telangana Rashtra Samithi and the Congress led four party Peoples Front.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#chiranjeevi
#ramcharan
#JrNTR
#polling
#EVM
#VVPAT


కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోస్గిలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు.
కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని కాంగ్రెస్, వారే దాడి చేశారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో బీజేపీ, తెరాస నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS