Kapil Dev Wednesday hailed the current Indian Fast Bowlers Were Unbelievable In Australia.
#IndiavsAustralia2018
#Kapil Dev
#ViratKohli
#Pujara
#JaspritBumrah
#4thTest
#umeshyadav
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma
#sydney
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత పేస్ బౌలింగ్ దళం అద్భుతంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
"మాజీ కెప్టెన్ ధోని మైదానంలో ప్రశాంతంగా ఉండటం ఆటకు మంచిదా? చెడ్డదా? అన్న ప్రశ్నకు గాను ప్రతి కెప్టెన్‌కి ఒక్కో ఆలోచనా విధానం ఉంటుంది. దానిని ఎలా తీసుకోవాలనేది మనమే ఆలోచించుకోవాలి. ఒకరితో ఎందుకు పోలిక చూపించాలి. మైదానంలో ఎలా ఆడుతున్నారన్నదానికే ప్రాముఖ్యత ఇవ్వాలి" అని అన్నాడు.