Rohit, who was vice-captain in the limited overs format, shared his photo with his daughter..returning home after a long trip to New Zealand.
#rohitsharma
#indiavsaustralia
#cricket
#teamindia
#nationalcricketteam
#australia
#samaira
#rithika
#australia
#shami
#buvaneshwar
న్యూజిలాండ్ గడ్డపై సుదీర్ఘ పర్యటనను ముగించుకుని తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన ముద్దుల కుమార్తెతో సేదతీరుతున్న ఫొటోని టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న రోహిత్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. తన గారాలపట్టి సమైరాను నిద్రపుచ్చుతున్న ఫోటోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన రోహిత్ శర్మ "ఇది ఎంతో ప్రత్యేకం, చాలా బాగుంది" అంటూ కామెంట్ పెట్టాడు.