NTR Mahanayakudu collects $101,460 from 111 locations in USA on 21 February with per loc average of $914. NTR Kathanayakudu collected $482k (192 loc) for premieres with per location average of $2,512 by releasing on deals Tuesday.
#NTRMahanayakuduBoxOfficecollections
#NTRMahanayakudupublictalk
#NTRMahanayakudureview
#NTRKathanayakudu
#NTRbiopic
#Balayya
#vidyabalan
#NTRKathanayakuducollections
#krish
#tollywood
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం సంక్రాంతికి విడుదలైనపుడు హైప్ ఏ స్థాయిలో ఉందో.. ఓపెనింగ్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి. అయితే ఆ చిత్రానికి విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. ఆ ప్రభావం తాజాగా విడుదలైన 'ఎన్టీఆర్-మహానాయకుడు'పై పడింది. యూఎస్ఏలో ప్రీమియర్ షోకు ఆదరణ తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. మొదటి భాగం స్థాయిలో సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ లేక పోవడం, ప్రమోషన్స్ కూడా సరిగా నిర్వహించక పోవడం కూడా ఓపెనింగ్స్ తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పరిస్థితిని ముందే అంచనా వేసిన యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ 'ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రాన్ని తక్కువ స్క్రీన్లలో విడుదల చేశారు.