Nivetha Pethuraj seems to have landed in trouble for carrying a mobile inside Meenakshi Temple in Madurai. Meanwhile, those pictures and videos have been apparently removed from her account.
#nivethapethuraj
#chitralahari
#mentalmadhilo
#tollywood
#movienews
#saidharamtej
'మెంటల్ మదిలో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో 'చిత్ర లహరి', శ్రీవిష్ణుతో 'బ్రోచేవారెవరురా' చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్ నివేథా పేతురాజ్ వివాదంలో ఇరుక్కుంది. మదురైలోని మీనాక్షి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే అందుకు కారణం