Sai Dharam Tej & Nivetha Pethuraj Ugadi Special Interview About Chitralahari || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-06

Views 367

Sai Dharam Tej & Nivetha Pethuraj Ugadi Special Interview About Chitralahari. Sai Dharam Tej and nivetha pethuraj funny interview with anchor manjusha.
This movie is going to release on april 12th.
#chitralahari
#saidharamtej
#nivethapethuraj
#kalyanipriyadarshan
#kishoretirumala
#anchormanjusha
#happyugadi

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఏప్రిల్‌ 12న సినిమా విడుదలవుతోంది. ఉగాది సందర్భంగా సాయిధరమ్‌తేజ్‌, నివేదా పేతురాజ్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో...

Share This Video


Download

  
Report form