TDP candidates have a rebel problem. Aspirants who have lost the ticket for TDP are now coming down as Independent. TDP candidates who are in the fray with these developments are concerned.
#apassemblyelections2019
#tdp
#chandrababunaidu
#naralokesh
#apelections
#kalavasrinivasulu
#andhrapradesh
ఏపి రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థులకు రెబల్స్ గుబులు పట్టుకుంది. టీడీపీ తరఫున టిక్కెట్ ఆశించి భంగపడిన ఆశావహులు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ పరిణామాలతో బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నారు. కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే ఉన్నం ఇప్పటికే ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. దుర్గంలో కాలవకు పోటీగా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి నామినేషన్ వేశారు. కాగా టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే కాలవ బరిలో ఉన్నారు. పైగా కాలవను ఓడించడమే ధ్యేయమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. దీంతో మంత్రి కాలవ అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది.