IPL 2019 : Why Did Dinesh Karthik Argue With The Umpires..? | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-28

Views 251

In confusing scenes during KXIP's chase of KKR's total at the Eden Gardens on Wednesday, Dinesh Karthik had an animated discussion with umpires after a boundary was awarded to the visitors.
#ipl2019
#kingsxipunjab
#kolkataknightriders
#dineshkarthik
#umpiringdecision
#ashwin
#Andrewrassul
#nithishraana
#mayankagarwal

ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సహనం కోల్పోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అంఫైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఓవర్ త్రోపై ఫీల్డ్ అంపైర్లతో కార్తీక్ వాగ్వాదానికి దిగగా.. సుదీర్ఘ చర్చల అనంతరం పంజాబ్‌ ఖాతాలోకి అంపైర్ 4 అదనపు పరుగులు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో 219 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5 ఓవర్లు ముగిసే సమయానికి 43/2తో నిలిచింది. ఈ దశలో ఆరో ఓవర్ బౌలింగ్‌‌కి వచ్చిన ప్రసిద్ధ క్రిష్ణ తొలి బంతిని షార్ట్ పిచ్‌గా విసరగా బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ దానిని కవర్స్ దిశగా నెట్టి సింగిల్ తీశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS