Lok Sabha Election 2019 : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగిన మోదీ..!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-11

Views 142

Modi's Gujarat model of self-proclaimed tourism in his state as part of the election campaign. The Congress has looked at Morarji Desai and Sardar Vallabhbhai Patel as the Gujaratis. On this occasion we recall Vallabhai services in the freedom struggle.
#LokSabhaElection2019
#PMNarendraModi
#bjp
#congress
#rahulgandhi
#MorarjiDesai
#SardarVallabhbhaiPatel
#bihar

కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి విరుచుకు పడ్డారు. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం ఒరగబెట్టిందో ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందని మోదీ అన్నారు. సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు సంధించారు. దేశంలోని మహానుభావులకు ప్రాంతీయత అంటగట్టిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మండిపడ్డారు. సుధీర్గ కాలం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ కు, తక్కువ కాలం పని చేసిన బీజేపి ట్రాక్ రికార్డ్ కు చాలా వ్యత్యాసం ఉందని మోదీ పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS