ఆడంభరాలు లేకుండా టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ వేడుకలు , కేటీఆర్ ఆదేశం | Oneindia Telugu

Oneindia Telugu 2019-04-25

Views 45

no Party celebrations on april 27 , trs working president ktr advised to party cader be cause of model code of conduct
#ktr
#trs
#telangana
#kcr
#trsworkingpresident
#trscadre
#hyderabad

మొదటి సారిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నియమితులైన నేపథ్యంలో ఎంతో అట్టహసంగా నిర్వహించాలనుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ వేడుకలు ఎన్నికల కోడ్ అమలు తో నిరాడంబరంగా కొనసాగనున్నాయి. ఇందుకోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారి చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS