Romantic Criminals Movie Press Meet || Manoj Nandam || sai Gayatri || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-14

Views 1

Romantic Criminals is a Telugu movie starring Divya Vijju and K Vinay in prominent roles. It is a drama directed by P Sunil Kumar Reddy.
#Romanticcriminals
#manojnandam
#saigayatri
#divyaswapna
#sunilkumarreddy
#tollywood

కంటెంట్ ఉన్న చిత్రాల‌కు బ‌డ్జెట్‌లు అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియోట్ చేసిన పి.సునిల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం‌లో రూపొందుతున్న మరో చిత్రం 'రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌'. ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ చిత్రాల‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌, శ్రావ్యా ఫిలింస్ బ్యాన‌ర్ల పై ఎక్క‌లి ర‌వీంద్ర‌బాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు.

Share This Video


Download

  
Report form