The government was formed with an old and new combination. A total of 58 ministers were sworn in. Of these, 25 are Union Ministers, 9 are Central Standing Committees and 24 are Union Minister of State. Let's look at some interesting events as well.
#Narendhramodi
#amithshah
#rajnathsingh
#kishanreddy
#nirmalasitharaman
#nithingadkhari
#cabinet
రాజ్‌నాథ్‌సింగ్: రక్షణశాఖ
నిర్మలా సీతారామన్: ఆర్థికశాఖ
అమిత్ షా: హోం శాఖ
ఎస్.జయశంకర్: విదేశాంగశాఖ
సదానందగౌడ: రసాయన, ఎరువుల శాఖ
రామ్‌విలాస్ పాసవాన్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు
నితిన్ గడ్కరీ: రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు
నరేంద్రసింగ్ తోమర్- వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
రవిశంకర్ ప్రసాద్: న్యాయ, సమాచార, ఐటీ శాఖ
హర్సిమ్రత్ కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ
థావర్ చంద్ గహ్లోత్ - సామాజిక న్యాయం, సాధికారత
రమేశ్ పొఖ్రియాల్ - మానవ వనరుల అభివృద్ధిశాఖ
అర్జున్ ముందా - గిరిజన సంక్షేమం
స్మృతి ఇరానీ - స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ
హర్షవర్ధన్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ప్రకాశ్ జావడేకర్ - పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ
పీయూష్ గోయల్- రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ
ధర్మేంద్ర ప్రదాన్ - పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ
ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ
మహేంద్రనాథ్ పాండే - నైపుణ్యాభివృద్ధి శాఖ
అరవింద్ గణపత్ సావంత్ - భారీ పరిశ్రమలు
గిరిరాజ్ సింగ్- పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ: మైనార్టీ సంక్షేమశాఖ