Falaknuma Das Movie Success Meet || Vishwaksen Naidu || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-08

Views 1

Falaknuma Das movie twitter review by audiance. Falaknuma Das directed by Vishwaksen Naidu. This romantic action thriller movie is produced by Karate Raju, Cherlapally Sandeep Goud & Manoj Kumar Katokar under Vanmaye Creations in association with Vishwak Sen Cinemas, Terranova Pictures & Media9 Creative Works while Vivek Sagar scored music for this movie.
#falaknumadasreview
#falaknumadaspublictalk
#vishwaksennaidu
#falaknumadasreview
#karateraju
#cherlapallysandeepgoud
#manojkumarkatokar
#tollywood

వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన చిత్రం ఫలక్‌నుమా దాస్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కించారు ద‌ర్శ‌కుడు విశ్వక్ సేన్. టీజర్ ట్రైలర్‌ తో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. వీటికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందం చాలాహ‌డావిడి చేసింది. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చి అలరించింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS