Courtesy: virat.kohli/insta
ICC Cricket World Cup 2019, India vs West Indies: Virat Kohli has always focused on his fitness as much as he focuses on his batting. He is one of the fittest cricketers and has also inspired many of his team-mates.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహం పారించడానికి కారణం ఫిట్‌నెస్. ఇది స్వయంగా కోహ్లీనే తెలిపాడు. తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపర్చుకోవాలన్న పట్టుదలతో కోహ్లీ ఉన్నాడు. ప్రపంచకప్‌తో తీరిక లేకుండా ఉన్నా.. దొరికిన సమయాన్ని కూడా ఫిట్‌నెస్‌కే కేటాయిస్తున్నాడు. వెస్టిండీస్‌తో భారత్ గురువారం తలపడనుంది. ఈ మ్యాచ్ ముందు కోహ్లీ జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు.