వయనాడ్ వరదలపై ప్రధానికి రాహుల్ గాంధీ ఫోన్ || Heavy Rain Distract Kerala As Land Slide In wayanad

Oneindia Telugu 2019-08-09

Views 1

As incessant rains continued to wreak havoc in Kerala leading to a flood-like situation, 14 people have since yesterday and over 22,000 have been evacuated to 315 relief camps.
#heavyrains
#kerala
#ndrf
#rescueoperations
#rahulgandhi
#wayand
#modi

రెండురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కేరళలోని వయానాడ్ జిల్లా కకావికలమౌతోంది.70 శాతం మేర తేయాకు తోటలు, కొండలతో నిండివున్న ఈ జిల్లాలో 48 గంటలుగ ఎడతెరినివ్వకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాల్లో కొండ చరియలు, మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. జిల్లాలోని మెప్పాడి సమీపంలో పుతుమల తేయాకు తోటల వద్ద తాజాగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల నివాసాలు బురదలో కూరుకుపోయాయి. సుమారు 150 మంది వరకు ఈ బురదలో కూరుకుని పోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS