CPM Leaders Visit Flooded Areas In Krishna District | ప్రభుత్వం ప్రజలకి ఇళ్ళ స్థలాలు కేటాయించాలి

Oneindia Telugu 2019-08-17

Views 567

CPM party leaders demand government of andhra pradesh to take care of people in flood affected areas in krishna district.
#krishnadistrict
#vijayawada
#krishnalanka
#CPM
#leftpartyleaders
#ysrcp
#ysjagan


విజయవాడ పరిసర ప్రాంతాలు చాలా వరుకు ముంపు బారిన పడ్డాయి.ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. చంటి పిల్లలకి పాలు కూడా దొరకని పరిస్థితి మరియు దోమల బెడద వారిని కనిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ ప్రాంతం లో CPM లెఫ్ట్ పార్టీ లీడర్ లు పర్యటించారు. ప్రభుత్వం తక్షణం ప్రజల్ని ఆడుకోవాలని డిమాండ్ చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS