జగన్ 100 రోజుల పాలనపై ప్రత్యేక కథనం || YS Jagan Completed His 100 Days As AP CM

Oneindia Telugu 2019-09-07

Views 1

YSRCP supremo YS Jagan Mohan Reddy completes 100 days in office as the Chief Minister Of Andhra Pradesh. Ever since he took charge as the CM, the people's leader has announced a slew of sops to fulfill his poll promises, including a few challenging moves like reserving 75 per cent jobs for locals in industries. Overall, welfare measures have marked Andhra Pradesh CM YS Jagan Mohan Reddy’s first 100 days in office.
#YSJagan
#100Days
#ysrcp
#tdp
#andhrapradesh
#Chiefminister
#chandrababu


ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టి ఈ రోజుకు 100 రోజులు పూర్తయ్యింది.ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ 100 రోజుల పాలన అప్రతిష్ఠను మూటకట్టుకుందని అన్నారు. ఇది విధ్వంసకర ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. వందరోజుల్లో ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న సీఎం చరిత్రలో మరొకరు లేరని విమర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS