Janasena chief Pawan Kalyan serious comments on CM Jagan 100 days administration. He says Jagan do not have vision on development.Jana Sena president Pawan Kalyan criticised the state government for not formulating a proper and people-friendly sand policy. He made these remarks while visiting sand stock points at Navuluru village in Mangalagiri mandal
#ap politics
#janasena
#pawan kalyan
#ysrcp
#jagan
#vivekanandareddy
#sand
#amaravathi
#specialstatus
ముఖ్యమంత్రిగా జగన్ వంద రోజుల పాలన మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్లు చేసారు. వైసీపీ మేనిఫెస్టో జనరంజకంగా ఉందని..పాలన మాత్రం జన విరుద్దగా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. జగన్ పాలనలో పారదర్శకత..విజన్ లోపించాయని విమర్శించారు.