IND vs SA 3rd Test : Ravi Shastri And kohli's Support Helped Me Says Rohit Sharma || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-23

Views 112

Star Indian batsman Rohit Sharma feels skipper Virat Kohli and coach Ravi Shastri's belief in his abilities has helped him own the opening position in Tests, also crediting his own perseverance for the magnificent run so far. Rohit scored 529 runs in his "debut series" as an opener with a maiden double hundred in the final Test against South Africa apart from twin hundreds (176 and 127) in Visakhapatnam. The performance earned him the man of the series award.
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#rohitsharma
#viratkohli
#ravishastri
#teamindia
#mayankagarwal

కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తన సామర్ధ్యాలపై ఉంచిన నమ్మకమే టెస్టుల్లో ఓపెనింగ్ పొజిషన్‌ను సొంతం చేసుకోవడానికి దోహదపడిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్‌ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ సిరిస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 132.25 యావరేజితో 529 పరుగులు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS