INDvsBAN,2nd Test:Sunil Gavaskar Rebukes Virat Kohli,Says India Won Tests Before Sourav Ganguly Too

Oneindia Telugu 2019-11-25

Views 145

India vs Bangladesh,2nd Test : Sunil Gavaskar took exception to Virat Kohli’s comment that India began to stand up to tough Test challenges during Sourav Ganguly’s era, saying that Team India had been winning even before the current captain was born.
#indiavsbangladesh2019
#indvban2ndTesthighlights
#viratkohli
#rohitsharma
#pinkballtest
#msdhoni
#ishanthsharma
#souravganguly
#MayankAgarwal
#ajyinkarahane
#mohammedshami
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia

ఈడెన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు (తొలి డే/నైట్‌ టెస్టు)లో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే భారత జట్టు విజయానికి బీజం పోసింది బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కొనియాడాడు. ఈ విషయంపై స్పందించిన భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS