Yuzvendra Chahal calls Rohit Sharma 'youngster' when it comes to TV interviews Rohit interviewed pacers Umesh Yadav and Ishant Sharma after India's emphatic series win against Bangladesh in the first Day-Night Test at Eden Gardens on Sunday.
#YuzvendraChahal
#RohitSharma
#IshantSharma
#Umeshyadav
#Daynighttest
#pinkballtest
#pinktest
#indiavsbangladesh
#indiavswestindies
#edengardens
#cricketupdates
#cricketnews
భారత ఓపెనర్ రోహిత్ శర్మని మణికట్టు స్పిన్నర్ చాహల్ సరదాగా ట్రోల్ చేశాడు. బంగ్లాదేశ్‌తో గత ఆదివారం డే/నైట్ టెస్టు ముగిసిన తర్వాత ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లని రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశాడు. ఈ వీడియోని ట్వీట్ చేసిన బీసీసీఐ.. రోహిత్ శర్మని యాంకర్‌గా అభివర్ణించింది. దీంతో.. ఆ ట్వీట్‌పై చాహల్ స్పందిస్తూ ‘గుడ్ జాబ్ న్యూ యాంకర్ రోహిత్ శర్మ’ అని ప్రశంసిస్తూనే.. ఇలానే కొనసాగించు ‘యంగ్‌స్టర్’ అని సెటైర్ వేశాడు.