Pawan Kalyan Challenges AP CM Jagan For Re Elections || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-03

Views 1.4K

Are You Ready for Re Elections asks Pawan Kalyan to YS Jagan.
#APCMJagan
#PawanKalyan
#Elections
#YSJagan
#Onionprice
#farmers

రాయలసీమలో పర్యటన కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతిలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన రాయలచెరువు రోడ్డులోని రైతు బజార్‌ను సందర్శించారు. అక్కడ రైతులు, ప్రజలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉల్లి ధరలు పెరగడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు ఆయనకు తెలిపారు. నాణ్యమైన ఉల్లి సరఫరా లేకనే ధరలు పెరిగాయని విక్రయదారులు చెప్పారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS