On Twitter, Janesena chief Pawan kalyan posted a letter demanding the government to clarify the capital issue . He demanded that the capital Amaravati should not be changed and that the Jana Sena would always fight on behalf of the capital's farmers. If you know anybody who actually has insider trading in the capital, Amaravati, why don't you have to file cases against TDP leaders, ”he said.
#PawanKalyan
#YsJagan
#AmaravathiFarmers
#JanasenaParty
#YSRCP
#TDP
#ChandrababuNaidu
#AndhraPradeshCapital
#InsiderTradingInAmaravathi
#Vizag
#Kurnool
ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతుంది. మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టిన నాటి నుండీ నేటివరకు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే వున్నారు. నేటి నుండీ ఉద్యమ తీవ్రతను పెంచాలని నిర్ణయించి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే రాజధాని అమరావతి విషయంలో రైతుల పక్షాన స్టాండ్ తీసుకున్న పవన్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు కాలయాపన దేనికి రాజధాని లో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే వారిపై కేసులు నమోదు చెయ్యండి అంటూ సలహా ఇచ్చారు .
ఇక ట్విట్టర్ వేదికగా పవన్ జనసేన పార్టీ రాజధాని విషయంలో ప్రభుత్వాన్ని కోరుతున్న డిమాండ్లను లేఖల రూపంలో పోస్ట్ చేశారు