IND VS NZ 2020 : Rohit Sharma took a brilliant catch near the boundary rope to dismiss the dangerous Martin Guptill in the first T20I at the Eden Park in Auckland.
#indvsnz2020
#viratkohli
#shreyasiyer
#rohitsharma
#sanjusamson
#klrahul
#manishpandey
#pritvishaw
#cricket
#teamindia
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బ్యాట్‌తో బంతులను అలవోకగా బౌండరీలు ధాటించే హిట్ మ్యాన్.. ఫీల్డింగ్‌లో సూపర్ మ్యాన్‌ను తలపించాడు. శివం దూబే వేసిన 8వ ఓవర్ ఐదో బంతికి మార్టిన్ గప్టిల్ డీప్ స్వ్కేర్ లెగ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అయితే అక్కడే బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అదుపు తప్పకుండా అద్భుతంగా అందుకున్నాడు.