Pawan Kalyan Mass Entry At Yerrabalem || దేవుడు మన బాధ వింటున్నాడు!

Oneindia Telugu 2020-02-17

Views 190

Pawan kalyan attends darna in support of amaravathi farmers in Yerrabalem.
#PawanKalyan
#Yerrabalem
#Amaravathi
#janasena
#janasenaparty
#pawankalyanfans
#amaravathifarmers
#andhrapradeshcapital
#andhrapradesh
#ysrcp
#ysjagan
#BJP

రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులకు తాము అండగా ఉంటామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని పలు గ్రామాల్లో నిరసనలు చేపడుతున్న రైతులను శనివారం కలిసిన ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు తమ సమస్యలను చెప్పుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS