Sachin Tendulkar Creates Best Sporting Moment || Oneindia Telugu

Oneindia Telugu 2020-02-18

Views 43

Laureus Sporting Moment 2000-2020 award : Indian cricketer Sachin Tendulkar won the Laureus best sporting moment award on Monday for the historic 2011 World Cup win. The moment when Tendulkar was lifted by his teammates won him this award for the best sporting moment of Past 2 Decades.
#Laureus20
#SachinTendulkar
#Laureusbestsportingmomentaward
#2011WorldCupWin
#sportunitesus
#t20worldcup2020
#SachinLiftedByTeammates
#LaureusSportingMoment2000-2020award
#historic2011WorldCupwin

భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌర‌వం దక్కింది. ప్రతిష్ఠాత్మక లారెస్‌ స్పోర్ట్స్‌ మూమెంట్‌ 2000-2020 అవార్డును టెండూల్కర్‌ సొంతం చేసుకున్నారు. 19 మందితో పోటీప‌డిన స‌చిన్‌ అగ్ర‌స్థానంలో నిలిచి లారెస్‌ అవార్డును ద‌క్కించుకున్నారు. భారత క్రికెట్ అభిమానుల మద్దతుతో సచిన్ అత్యధిక ఓట్లు సాధించి సోమవారం విజేతగా నిలిచారు. గత ఇరవై ఏళ్లలో క్రీడా చరిత్రలో మధురమైన ఘట్టాలకు సంబంధించి లారెస్‌ ఫౌండేషన్‌ పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS