Evening News Express : US President Donald Trump spoke on his upcoming India visit. He called India imposer of one of the highest tariffs in the world due to which the US has been hit very hard. “I am going to India next week.
#EveningNewsExpress
#DonaldTrump
#CoronaVirus
#pawankalyan
#ysjagan
#PMNarendraModi
#chandrababunaidu
#amaravathi
#kamalnath
#KCR
ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని బీజేపీతో కలిసి 'సేవ్ అమరావతి' ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని రాజధాని రైతులకు హామీ ఇచ్చిన పవన్ కు నమ్ముకున్న బీజేపీనే గట్టి షాకిచ్చింది. ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన లాగే, కర్నాటకలోనూ పరిపాలనా వికేంద్రీకరణ ప్రక్రియకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.